ఓ!!!అన్నదాతా!!
నీవు సుఖపడేదెప్పుడు!స్వార్థపరుల పాలనలో నీవు చాలా మోసపోతున్నవు.
నీవు ఆర్థికంగా నిలదొక్కుకునేది ఎప్పుడో నీకు తెలుసా!
నిన్ను ఈ కంపుకొత్తె కుళ్ళు రాజకీయాలు బాగా
వాడుకొని నిన్ను అన్నివిధాలుగా బలిపశువును
చేసి నీ జీవుఇతాన్ని నాశనము చేస్తున్నాయి.
గమనించు మిత్రమా!!!!
ఏదో వస్తుందని గంపెడాశతో నీవు భూమి
తల్లిని నమ్ముకొని అప్పులు చేసి సాగు చేస్తే నీ కష్టం
ఎలా పోతే ఏమి ఏదో రెండు పూట్ల నెమ్మదిగా తిండి
తిందామంటే రోగాలు రొచ్చులతో పంట నాశనమై
అప్పులభారం మోయలేక ఆత్మహత్య శరణ్యమనుకున్న
నిన్ను ఈ భూటకపు ప్రభుత్వాలు ఏవి ఆదుకోవు..
అన్నధాతవు నీవే!!!! ఖర్మయోగివి నీవే!!!!


